వార్డు కమిటీలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి

పట్టణ అధ్యక్షులు పానుగోతు రాం లాల్

మహా తెలంగాణ/మరిపెడ

మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా వేస్తున్న కమిటీలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని మరిపెడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పానుబోతు రామ్ లాల్ అన్నారు.శుక్రవారం మరిపెడ మున్సిపాలిటీ పలు వార్డులలో నూతన కాంగ్రెస్ కమిటీలను రామ్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.పదవ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా చీనా నాయక్,11వ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బాసిపంగు సైదులు,13వ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వెర్మారెడ్డి వెంకట్ రెడ్డి, 15వ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా లునావత్ నరేష్ లను,ఉపాధ్యక్షులు,కార్యదర్శులు, కోశాధికారులు,కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మెరుగు రాము,జియో రమేష్,తిరుపతి,జాటోతు సురేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు
షేక్ తాజోద్దీన్,గంధసిరి అంబరీష,గంధసిరి బిక్షపతి,కుడితి నరసింహ రెడ్డి,ముదిరెడ్డి బుచ్చి రెడ్డి, మహ్మద్ అప్సర్,అలువాల ఉపేందర్ ప్రజాపతి,దేవరశెట్టి లక్ష్మినారాయణ,పడిదం రాధిక,చెన్నూరు మహేష్,గుండగాని వెంకన్న,రవికాంత్,లక్ష్మారెడ్డి, అనంతగిరి శ్రీను,గంధసిరి రాములు,సయ్యద్ సర్వర్
బంక ప్రమోద్,మధు,పొన్నం వినయ్, నిర్మల్ రాజ్,ఇద్దయ్య, రామస్వామి,వాల్యా నాయక్,షేక్ సలీం,లెజెండ్ పరశురామ్,రంజిత్,వీరభద్రం, శ్రీను,పర్వీన్,బోడ రమేష్, కృష్ణమూర్తి,వెంకన్న,మహేష్,బానోత్ చీనా నాయక్,జాటోత్ శంకర్,జాటోత్ లక్ష్మణ్,జాటోత్ మాంజీ,గుగులోత్ నవీన్,జాటోత్ బాలాజీ,లూనావత్ అర్జున,లూనావత్ నవీన్, భాస్కర్, హరి కిషన్,శ్రీను,వెంకన్న,తదితరులు
తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *