ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు

మహబూబాబాద్ :

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిల బలరాం నాయక్ గారి జన్మదిన వేడుకలు మహబూబాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకులు మరియు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈకార్యక్రమంలో నాయకులు మాట్లాడుతున్నారు పెద్దలు బలరాం నాయక్ గారు ఇంకా అత్యున్నత పదవులు అధిగమించాలి అని కోరుతున్నాం అని చెప్పారు. ఈ కార్యక్రమం లో మాలోతు అరుణ్ నాయక్.వినయ్. సీనియర్ నాయకులు హరున్. కౌన్సెలర్స్ పార్వతిభాస్కర్. ధనలక్ష్మి ప్రవీణ్. NSUI రాష్ట్ర నాయకులు రియాజ్ అన్సారీ. యువజన కాంగ్రెస్ నాయకులు సందీప్ రెడ్డి. కుమార్. వినోద్ సిద్దూ నాయక్. శ్రీరామ్ విక్రమ్. అయిత బానుతేజ బాబీ మరియూ డాక్టర్ రమావత్ సురేష్ కుమార్ . తధితరులు పాల్గొన్నరు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *