మహాతెలంగాణ/మహబూబాబాద్:
గంజాయి కేసు నిందితుడు పారిపోయిన ఘటనలో రిమాండ్ రిపోర్ట్ మార్చిన భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహిమున్నీసా బేగం సస్పెండ్కొద్ది రోజుల క్రితం గంజాయి పట్టుకున్న కేసులో నిందితులను స్టేషన్లో అప్పగించగా, స్టేషన్ నుంచి ఒక నిందితుడు పరారీపంచనామా మార్చి కేవలం ఒక నిందితుడిని మాత్రమే కోర్టులో హాజరుపరిచిన సీఐపంచనామా, ఎఫ్ఐఆర్ అంశాలపై లోతుగా విచారించి సీఐని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.