వినియోగదారులకు మరింత సేవలు అందించాలి

జిల్లా జాయింట్ కలెక్టర్ అనిల్ కుమార్

మహాతెలంగాణ/మహబూబాబాద్:

జిల్లాలోని వినియోగదారులకు మరింత సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అనిల్ కుమార్ సూచించారు గురువారం ఐడిఓసిలో జిల్లా వినియోగదారుల సేవా కేంద్రాన్ని వినియోగదారుల సేవా కేంద్రం చైర్మన్ వింజమూరి సుధాకర్ అధ్యక్షతన రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వినియోగదారులకు జరుగుతున్న మోసాలు, అన్యాయాలు పై న్యాయం కోరుతూ తమ ఫిర్యాదులను ఈ సేవా కేంద్రానికి అందించి వినియోగదారులు సేవలు అందుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డి సి ఎస్ ఓ రమేష్ నాయక్, సివిల్ సప్లైయి డిఎం నర్సింగరావు, మైసా శ్రీనివాస్, జానీ, కల్లూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *