మరిపెడ బులియన్ మర్చంట్ అధ్యక్షునిగా తాడురి రమేష్ ఎన్నిక

మహా తెలంగాణ/మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల బులియన్ మర్చంట్ అధ్యక్షునిగా మరిపెడ పట్టణానికి చెందిన ప్రముఖ జ్యువెలరీ మేకర్ తాడురి రమేష్ ఆచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శులు గా మాసబత్తిని సతీష్,అనుముల కృష్ణ ప్రసాద్,ఉప అధ్యక్షులుగా మునవర్ నాగేశ్వర రావు,కోశాధికారి గా మోత్కూరి చంద్రమౌళి,గౌరవ అధ్యక్షులుగా అనుమూల సుధాకర్,మాలి బాలకిషన్,ప్రతాప్ సింగ్,మాలి రామ్ సింగ్,తాటికొండ అనంత చారి, ప్రధాన సలహాదారులుగా మండన్ కరణ్ సింగ్,మాలి చరణ్ సింగ్, కేసుజు నరేష్,సలహాదారులుగా అనుమల చిన్న బ్రహ్మం,దాసరోజు రమేష్ మోత్కూరి రమేష్,ఎర్రోజు అమృత చారి,మోత్కూరి మహేష్,అనుముల పుల్లయ్య,అనుముల సాగర్,ప్రచార కార్యదర్శులు తునగర్ సైదులు కొరివి మధు,మౌర్య స్వామి,మాలి విజయ్ సింగ్,మండన్ మహేందర్ సింగ్,తదితరులు ఎంపికైన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన కమ్యూనిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని,అదే విధంగా తనపై ఉంచిన బాధ్యతను, కర్తవ్యాన్ని పారదర్శకంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *