కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఆల్వల జితేందర్, రవి రాథోడ్ మహుబుబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మహుబాద్ జిల్లా జాగృతి యువజన అధ్యక్షుడు గందసిరి వేణు ఆధ్వర్యంలో మహుబుబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ప్రజల తరుపున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు ప్రజాల పక్షాన నిరంతరం పోరాటం ఉంటుందని తెలిపారు. తోలిసారి. మహబూబాద్ విచ్చేసిన సందర్భంగా శాలువాలతో చిరు సన్మానం చేయాడం జరిగింది. ఈ కార్యక్రమంలో , గిరగని శ్యామ్, సత్యనారాయణ, వెంకట్, వీరెందర్, వేణు ,గణేష్, హర్షీత్ ,తదితరులు పాల్గొన్నారు
కవిత నాయకత్వంలో జాగృతి బలోపేతానికి కృషి చేయాలి
25
Aug