మహా తెలంగాణ/ మహబూబాబాద్:
ఇప్పటి వరకు కేవలం భవానీనగర్ తండా వారికి మాత్రమే పదవులు ఇచ్చారు. ఒక్కసారి మా హస్తినాపురం, గోపాలపురం, SR నగర్, నందనవనం కాలనీ వారికి 11వ వార్డు కౌన్సిలర్ అవకాశం కల్పించాలని, మేము గెలిపించుకుంటామని, కాలనీ వాసులు అభ్యర్థిస్తున్నారు. కాలనీ వాసులు అందరు ఇదే అభిప్రాయం వెలిబుచ్చు తున్నారు