శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే శ్రీ జాటోత్ రామ చందర్ నాయక్ గారి పేరును ప్రకటించిన నేపథ్యంలో వారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.
10
Jun