గత అనుభవాల దృష్టిలో దివ్యాంగుల్లో వైకల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్ర లో మొదటి సారి వర్క్ షాపును నిర్వహిస్తున్నాము

ఎలాంటి వైకల్యం ఉంది, ఎంత శాతం మేర వైకల్యం ఉంది అనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలి

రాష్ట్రవ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నాము

ఒక్కో ఆస్పత్రికి పది లక్షల చొప్పున మొత్తం 3.8 కోట్లను రిలీజ్ చేసాము

సదరం సర్టిఫికెట్ల జారీలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది

అందుకే అర్హులు చాలామంది నష్టపోయారు

దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోతే వారికి తీవ్ర అన్యాయం చేసినట్టు అవుతుంది

ఈ సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది

చేయిత పెన్షన్, ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యో వికాసం ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సదరం సర్టిఫికెట్ ఆధారం

అందుకే డాక్టర్లు మానవతను జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలి

దివ్యాంగులకు ఆత్మగౌరవం దక్కాలంటే డాక్టర్లు పక్కాగా పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి

మీరు సరిగా సర్టిఫికెట్ ఇవ్వకపోతే దివ్యాంగులు నష్టపోయే ప్రమాదం ఉంది

అర్హులు ఎవరు నష్టపోకూడదు

వైద్య వృత్తి అంటే ప్రాణం పోసే వృత్తి

ఓర్పు నేర్పుతో పరీక్ష నిర్వహించి ధీకరణ పత్రాలు అందజేయండి

దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాము

21 రకాల వైకల్యాలను గుర్తించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు

ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తున్నాము

వైకల్యాన్ని సరిగా జడ్జి చేసేందుకు డాక్టర్లకు ఓరియంటేషన్ ఇప్పిస్తున్నాము

ఎంతో అనుభవం ఉన్న వైద్యులతో, నిపుణులతో డాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నాము

ఎలాంటి పొరపాట్లు జరగకుండా డాక్టర్లు కృషి చేయండి

సమాజంలో దివ్యాంగులకు భాగస్వామ్యం కల్పించి వారి ఎదుగుదలకు మా ప్రభుత్వం పనిచేస్తుంది

దివ్యాంగులకు చింతపత్రాలు ఇచ్చేది డాక్టర్లే

మీరిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే దివ్యాంగులకు ఉపాధి ఉద్యోగం ఆత్మగౌరవం లభిస్తోంది

ఈ పవిత్ర యజ్ఞంలో దివ్యాంగులందరికీ డాక్టర్లు అండగా నిలవాలి

దివ్యాంగుల పరికరాల కోసం ప్రతి ఏడాది 50 కోట్లు ఖర్చు చేస్తున్నాము

మా ప్రజా ప్రభుత్వం దివ్యాంగులను ఆత్మ గౌరవంతో ముందంజలో నిలిచే విధంగా చేయుత నందిస్తాం

ఓరియంటేషన్ కార్యక్రమానికి రెండు వందల కు పైగా డాక్టర్లు హాజరయ్యారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *