బస్సుల మొదటి నెల అద్దె రూ.3.47 లక్షలు చెల్లింపు. రూ. 4.94 కోట్ల వడ్డీ రాయితీ చెక్కు అందచేత కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేసే లక్షంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ప్రయాణ భారం ఉండోద్దని ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశాము.ఉచిత బస్సు ప్రయాణం నుంచి మహిళలను బస్సులకు ఓనర్లుగా చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.
మహిళా సంఘాలచే నిర్వహించే ఆర్టీసీ నూతన అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రులు
16
Jul