కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవులను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ (టైగర్ కారిడార్) కు సంబంధించిన జీవో (నంబర్ 49) ను ప్రభుత్వం నిలుపుదల చేసిన నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు నేతలున్నారు.
టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్జీవో (నంబర్ 49)నిలుపుదల
21
Jul