పోషకాహారంతో అనారోగ్యం దూరం

మహా తెలంగాణ, మహబూబాబాద్:

పోషకాహారంతో అనారోగ్యం దూరం అని రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమం లో బాగంగా మబూబాబాద్ మండలం పర్వత గిరి ఉన్నత పాఠశాల లో ప్రభుత్వ డాక్టర్లు కుమార్, రమ్య, శ్రీలక్ష్మి, సూచించారు. పాఠశాలలో విద్యార్దులకు.. ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ… పిల్లలు మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి అని… జంక్ ఫుడ్ అసలు తీసుకోవద్దని… చెప్పారు..ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జి ఎన్. రవి , ఉపాధ్యాయులు పెరుమయ్య, ప్రభాకర్ ,ఎం రవికుమార్, ఉమారాణి ,కృష్ణ, శ్రీలత, ఫిజికల్ డైరెక్టర్ అవారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *