మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారు. విజ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శకునిగా నిలిచిన కలాం గారు తన జీవితం మొత్తాన్ని దేశసేవకు అంకితం చేసిన మహాత్ముడని ఆయన గుర్తుచేశారు. కలాం గారి ఆశయాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరు వారి విలువలు, ఆలోచనలను అనుసరిస్తూ స్ఫూర్తితో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్ధంతి
27
Jul