తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 92వ జయంతిని పురస్కరించుకొని మహబూబాబాద్ మండలం పర్వతగిరి ఉన్నత పాఠశాలలో ఆయన చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మందుల శ్రీరాములు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు . నట్టే రవి , పేరుమయ్య , రవికుమార్ ,ఉమారాణి, కృష్ణ , ప్రభాకర్ ,నాగవర్ధన్, శ్రీలత మరియు వ్యాయామ నిర్దేశకులు అవారి శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు.
పర్వతగిరి పాఠశాలలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి
06
Aug