మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు వాస్తవ్యుడు మడి పెద్ది యాకన్న నేడు 19 వార్డులో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించగా వెళ్లి రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి వాటర్ ప్లాంట్ స్విచ్ వేసి ప్రారంభించిన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మానుకోట ప్రజాయుద్ధనౌక బి అజయ్ సారధి రెడ్డి చిత్రంలో పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, ఎండి ఫాతిమా, చిదిరాల జ్ఞానేశ్వర్, కేదాసు రమేష్ అల్లి, వేణుగోపాల్ రెడ్డి, ముడుసు రాణి, కొమ్ము యాకయ్య, గాదం శ్యాం ప్రసాద్, యాదవ్, డి రమేష్, పుల్లకండం రమేష్, సురేష్, తదితరులు ఉన్నారు.
మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించినప్రజాయుద్ధనౌక అజయ్ సారధి రెడ్డి
18
Aug