విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచాలి

వ్యాయామ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశంలో ఎం ఈ ఓ లచ్చి రామ్ నాయక్

మహబూబాబాద్ డివిజన్ స్థాయి వ్యాయామ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం సిరోల్ మండలం పీఎం శ్రీ కాంపల్లి పాఠశాల లో ఈరోజు నిర్వహించడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి సిరోల్ మండల విద్యాశాఖ అధికారి ఇస్లావత్ లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ పాఠశాలకు వ్యాయామ ఉపాధ్యాయులు పిల్లర్ లాంటివాళ్ళు కాబట్టి ప్రతి విద్యార్థిని క్రమశిక్షణలో పెట్టి వారిని క్రీడల పట్ల ఆసక్తి కలిగించి జాతీయస్థాయిలో క్రీడలలో రాణించేలాగా తీర్చిదిద్దాలని సూచించారు ప్రతిభయము ఉపాధ్యాయులు పాఠశాలకు ఒక గంట ముందు వచ్చి ఒక గంట పాఠశాల సమయం తర్వాత వెళ్లాలని సూచించారు ఈ విధంగా చేస్తే విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగి పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చి చదువుపట్ల కూడా ఆసక్తి చూపిస్తారని సూచించడం జరిగింది ఈ సమావేశంలో మహబూబాబాద్ డివిజన్ కు సంబంధించిన 11 మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది మొదటిసారిగా వ్యాయామ ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కురవి మండల విద్యాశాఖ అధికారి వాంకుడోత్ బాలాజీ నాయక్ మరియు డోర్నకల్ మండల విద్యాశాఖ అధికారి ఆంగోత్ లక్ష్మానాయక్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ ఆర్పీలుగా చాంప్ల నాయక్ మరియు ఇమామ్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *