అమ్మ పేరుతో మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా చేద్దాం!
హరిత మిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న
విజయవాడ వాంబే కాలనీకి చెందిన చిలుక నాగమణి (బుజ్జమ్మ )పెద్దకార్మ సందర్భంగా వారి కుమారుడు కరుణ కుమార్ కి మొక్కను బహుకరించిన హరిత మిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న
ఈ సందర్భంగా మాట్లాడుతూ……….పర్యావరణ పరిరక్షణ కోసమే నా జీవితం అంకితం చేసి మొక్కలు నటుతున్నాను ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అక్షరాల 17 సంవత్సరాలకు పైగా మొక్కలు నటాను.ఒక మొక్క కాదు రెండు మొక్కలు కాదు ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు అక్షరాల 17 లక్షల మొక్కలు పైగా మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా చేసి రాబోయే భావితరాల కోసం నా వంతు కృషి చేస్తున్నాను. అంటరించి పోతున్నా వాతావరణ మార్పులకు అనుగుణంగా మానవులం అందరం మనస్సు మనస్సు కలిపి మన బాధ్యతగా మొక్కలు నటుదాం.ఈ కార్యక్రమంలో పోలిశేటి నరసింహారావు.సుశీల దంపతులు. తమ్ము ల్లు కూతుర్లు.అల్లుళ్ళు.చెల్లెళ్ళు మరుదులు.బందువులు తదితరులు పాల్గొన్నారు.