మహబూబాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన డోలి వెంకటేశ్వర్లు పద్మ దంపతుల ద్వితీయ కుమార్తె సంధ్య గ్రూప్ టూ లో ఉత్తీర్ణత సాధించినందుకు గాను మానుకోట గంగపుత్ర సభ్యులందరూ ఆమెను ఘనంగా సత్కరించారు గతంలో సంధ్య గ్రూప్ ఫోర్ లో ఉద్యోగం పొంది ప్రస్తుతం మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్నారు తర్వాత నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్ లో మంచి ర్యాంకు సాధించింది దీంతో ఆ కుటుంబ సభ్యులు గంగపుత్ర సంఘ సభ్యులు ఆమెను అభినందించి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో దేశబోయిన రాధాకృష్ణ డోలి శేఖర్ దేశ బోయిన శ్రీకాంత్ పొక్కుల శ్రీనివాస్ డోలి సాంబయ్య పోక్కుల సంతోష్ గుడి బోయిన వెంకటేశ్వర్లు నాగుల శ్రీధర్ మైస వెంకటేశ్వర్లు నాగుల శివ గోధుమల గోపికృష్ణ గంగపుత్ర సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
గ్రూప్ టూ లో మానుకోటకి చెందిన డోలి సంధ్య ఉత్తీర్ణత
07
Oct