- ఈరోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కి కలిసి వినతి పత్రం అందజేశారు
- (మహబూబాబాద్): రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపోను మానుకోటలోనే (పూర్వపు మహబూబాబాద్) ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మానుకోట పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ మేరకు, ఉదయం 7 గంటలకు ఎంపీ గారిని కలిసి, మానుకోటలో డిపో ఏర్పాటు ఆవశ్యకతను కమిటీ సభ్యులు వివరించారు. మానుకోటలో ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమం ఆగదు.
మానుకోటలోనే రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయాలి
06
Dec