పవన్ కళ్యాణ్ గారి ఫోటో కి పాలాభిషేకం

మహబూబాబాద్ :

కర్ణాటక ఉడిపిలో అభినవ కృష్ణ దేవరాయ పవన్ కళ్యాణ్ అనే బిరుదు ని సొంతం చేసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న సందర్బంగా మహబూబాబాద్ జిల్లా జనసేన పార్టీ జిల్లా నాయకులు దాసరి రావిష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కి FRO సెంటర్ లో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసైనుకులు వేర్పుల అనిల్, మోదుగు రవి, తగరం వివేక్, ప్రవీణ్, రాకేష్ చరణ్, కార్తీక్, కపిల్, వంశీ, వరుణ్ పాల్గన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *