ఓటు హక్కు వినియోగించుకున్న జాతీయ ST కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్ By Maha Telangana News Updated: Thu, 11 Dec, 2025 4:50 PM తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ Follow on 11 Dec మహబూబాబాద్ జిల్లా : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత లో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామం లోని MPP School బూత్ లో కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్న జాతీయ ST కమిషన్ సభ్యులు శ్రీ జాటోతు హుస్సేన్ నాయక్. Views: 19 WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe