చరవాణిలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రామచంద్రనాయక్
డోర్నకల్ వాటర్ సమస్య గురించి డిఇ నవీన్ గారితోని AE శృతి గారితోని మాట్లాడడం జరిగింది. స్థానిక మున్సిపల్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని కలిసి డోర్నకల్ సమస్యలు వివరించడం జరిగింది. వారు చరవాణిలో ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడించడం జరిగింది అధికారులకు ఎమ్మెల్యే గారు కూడా అధికారికంగా ఆదేశించారు పని పూర్తి చేయాలని రాబోయే ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ సమస్య రావద్దని అధికారులకు తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాలతో సానుకూలంగా స్పందించిన డిఈ గారు పట్టణ కాంగ్రెస్ ప్రతినిధులతో మాట్లాడుతూ నీళ్లు లేని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తామని స్థానికంగా ఉన్న మోటార్ల ద్వారా ట్యాంకులకు వాటర్ సప్లై అందించి తద్వారా ప్రజలకు నీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పాలేరు గ్రిడ్ దగ్గర భగీరథ మోటర్లు రిపేర్ అవడంతో ఈ సమస్య వచ్చిందని అందువల్లనే వాటర్ ఇబ్బందువుతుందని ఆ మోటర్లు రిపేర్ అయ్యే వరకు మరి కొంత సమయం పడుతుంది అని అందువలన స్థానికంగా ఉన్న మోటార్లను వినియోగించుకొని మున్నేరు నుంచి అలాగే స్థానిక బావుల నుంచి నీటిని తోడి పట్టణ ప్రజలకు అందిస్తామని తెలియజేశారు.
మీ
దాసరి నాని యాదవ్
మహబూబాబాద్ జిల్లా ఓబీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్