ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు లో మాలల ఆత్మగౌరవ సభ
అంబేద్కర్, పూలే ఆలోచన విదానమే మాలల ఎజెండా
తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు :
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు లో మాలల ఆత్మగౌరవ సభలో సభాద్యక్షులు చైతన్య, గౌరవ అథిది షాన్ రేంజర్ల రాజేష్ తో తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు పిల్లి సుధాకర్ కలిసి పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాలలపై మందకృష్ణ వ్యాఖ్యాలు అర్ధరహితం. కన్నుమూసుకున్న కన్నమదాసు మాలలు, మౌనంగా ఉన్న మల్ల యోధుల మాలలు ఈ ఆత్మగౌరవ పోరాటాలలో కలిసిరావాలన్నారు. రాజ్యాంగ రక్షణయే మాలల అంతిమలక్ష్యం.మాలలు అంబేద్కర్ వాదంతో ముందుకెళ్ళాలి రాజ్యాంగ రక్షణే ద్యేయంగా ఉండాలి దళితుల మద్య విద్వేషాలు పెంచే పని ఎవరు చేసిన సహించం మాలలకు అండగా ఉంటామన్నారు.