మళ్ళీ కెసీఆర్ ప్రాంతీమ విబేదాలు సృషించే ప్రయత్నాలు

టిడిపి పార్లమెంట్ అద్యక్షులు కోండపల్లి రామచందర్ రావు

మహబూబాబాద్ :

బిఆర్ స్ అదినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రెస్ మీట్ లో గోదావరి మీద ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జల దోపిడి చెస్తూన్నాడని మళ్ళీ ప్రాంతీమ విబేదాలు సృషించే ప్రయత్నాలను కోండపల్లి రామచందర్ రావు టిడిపి పార్లమెంట్ అద్యక్షులు మహబూబాబాద్ తీవ్రంగా ఖండిచారు
*ఈ రోజ మహబూబా బాద్ జిల్లా టిడిపి ఆఫీస్ నందువిలేకర్లసమావేశంలో మాట్లాడుతూ గతంలో తెలుగు దేశం పార్టీ ,చంద్రబాబు నాయుడి గారిపై అబద్ధపు ప్రచారాలు చెసి,చెసి కెసీఆర్ అదికారంలోకి వచ్చారు,మరల అవే అబద్దపుప్రచారాలతో సెంటిమ్ంట్ ను రాజేసి అదికారంలోకి రావాలని చూస్తూన్నాడు. దినిని ప్రజలు నమ్మరని అన్నారు.
*మహబూబ్ నగర్ జిల్లాకు వెల్లి కుర్చి వేసుకోని ప్రాజేక్టులను పూర్తి చెస్తానని 10 సంత్సరములు అదికారంలో ఉండి ఎందుకు చెయ్యలేదు.
*కెసీఆర్ 10 సంత్సరాల పాలనలో కోట్ల రుపాలు చేతులు మారాయిని తన కూతురు కవిత గారు దుమ్మెత్తి పోస్తుంచే వాటికి సమాదానం చెప్పకుండా 20 సంత్సరాల క్రింద ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటేమని ప్రశ్నించారు.
*అదికారం కోల్పోయూక 2 సంపత్సరాలు ఫాంహూస్ లో పడుకోని మరల ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగోటి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తూన్నారని తెలిపారు.
*రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అవుతున్న ఇంకా చంద్రబాబును విమర్శించట మేమి ?
*విశాఖపట్నంలో చంద్రబాబు గారి ప్రభుత్వం పరిశ్రమల కోసం ఎంఓయూ చెసుకున్నవాటిలో అటేండర్ల పేర్లు కూడా ఉన్నాయని కేసీఆర్ మాట్లాడారు.అలాంటి పేర్లతో ఎంఓయూలు మీ స్నేహితుడు జగన్ మెహన్ రెడ్డిహయంలోనె జరగాయని కెసిఅర్ కు గుర్తుచెస్తూన్నాము.
**సుతారపు వెంకటనారాయణ టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో కోన్ని సీట్లు బీఆర్ స్ కు వచ్చినవని ఫామ్ హౌజ్ నుండి కెసిఆర్ బయటికి వచ్చి చంద్రబాబును విమర్శించటంసిగ్గుచెటని ,నీమాయ మాటలు ప్రజలు నమ్మరని అన్నారు.
*బోమ్మ వెంకటేశ్వర్లు పట్టణ అద్యక్షులు మాట్లాడుతూ కెసీఆర్ 2సంవత్సరాలు ఫామ్ హౌజ్ లో పండుకోని ఈ రోజు బయిటకి వచ్చి , నిరంతరం ప్రజలకోసం కష్టపడే విజన్ ఉన్న మా లీడర్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతికత లేదన్నారు.
*ఈ సమవేశంలో టిడిపిపార్లమెంట్ మాజీ ఉపాద్యక్షులు పిట్టల రాము, టిడిపి పార్లమెంట్ మాజీ అధికార ప్రతినిధి ప్రెమ్ చెంద్ వ్యాస్, పట్టణ యువత అద్యక్షులు దోంతు నరేశ్ ,పట్టణ ST cell అద్యక్షులు బాలు నాయక్ పాల్గోన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *