పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన దాసరి రావీష్
మహాతెలంగాణ/మహబూబాబాద్:
జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన శనివారం కొండగట్టు లో ఆంజనేయ స్వామి సన్నిధి లో జరిగింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో మహబూబాబాద్ జిల్లా నాయకుడు దాసరి రావిష్ ఆఫీషల్ గా జనసేన పార్టీ లో పార్టీ జండా కప్పుకున్నారు.