రాజాలిపేట ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

మహా తెలంగాణ/ మహబూబాబాద్ :

మహబూబాబాద్ జిల్లా రాజాలిపేట ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం చాలా ఘనవిజయంగా జరిగింది మా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా వారి వారి వారి పాత్రను చాలా విజయవంతంగా పూర్తి చేశారు ఈ స్వయం పరిపాలన దినోత్సవం లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా సియోని MEO వినీత్ PTసార్ గా నాగరాజు ఇంగ్లీష్ టీచర్ గా ఉష తెలుగు టీచర్ గా నిహారిక దేవిక గణిత టీచర్ గా తేజ్ కుమార్ తులసిదాస్ వారి వారి పాత్రలను ఈరోజు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా మా పాఠశాలకి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గారు మరియు గౌట్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సిరి సార్ గారు ఏడో వార్డ్ కౌన్సిలర్ హేమ గారు govt హై స్కూల్ గణిత సర్ రవీందర్ గారు అదే విధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకన్నగారు అదేవిధంగా సహోపాధ్యాయుడు బానోతు లక్ష్మణ్ గారు దేశ బోయిన దీప్తి మేడం గారు అంగన్వాడి టీచర్ సుభద్ర గారు ఆయమ్మ ఉప్పమ్మ గారు స్కావెంజర్ రాంబాబు గారు కుక్ జన్భీ గారు. అదేవిధంగా హరి లింగారెడ్డి సార్ స్వయం పరిపాలన దినోత్సవం విజయవంతం చేశారు. ఈ సమావేశంలో MEOగారు మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచవలసిందిగా విద్యార్థులు సామర్థ్యాలు పెంచవలసిందిగా సూచించారు అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సిరి సారు కూడా సూచనలు చేశారు. MEO గారి సమక్షంలో భానోత్ లక్ష్మణ్ గారు చిన్న సూచన చేశారు మా పాఠశాలను ups దిశగా మార్చాలని . ఆ విధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్ చేయడం వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఏమాత్రం అవకాశం దొరికిన మా పాఠశాలను అప్పర్ ప్రైమరీ స్కూల్ గా మార్చాలని కొనియాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *