మహబూబాబాద్ మున్సిపాలిటీ కొత్త కూరగాయల మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభం కాలేదు వినియోగంలోకి రాలేదు… ఆర్ అండ్ బి అధికారులచే నెలసరి కిరాయి పన్నులు (అద్దెలు) విచిత్రంగా వేయించిన మున్సిపల్ అధికారుల తీరు సరికాదు ముమ్మాటికి అక్షేపనీయం…. మున్సిపల్ అధికారులు ఆర్ అండ్ బి అధికారుల జోక్యం కోరడం ముమ్మాటికి సరికాదు… మార్చి 10న జరగబోయే ప్రధమ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశ ఏజెండాలో 13వ ప్రతిపాదన అంశంగా పంపిన మున్సిపల్ అధికారులు… సంబంధించిన వివరాలు వెల్లడించిన సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 33 వ వార్డు కౌన్సిలర్ బి అజయ్ సారధి రెడ్డి

మహబూబాబాద్ :

మహబూబాబాద్ మున్సిపాలిటీ కొత్త బజార్లోని 33 వ వార్డు పరిధిలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయ కొత్త కూరగాయల మార్కెట్ లోకి అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నా 64 మందికి గత సంవత్సరం 2025 సెప్టెంబర్ 26 27 తేదీలలో షాప్ల అలాట్మెంట్ కోసమై బహిరంగ డ్రా లాటరీ పద్ధతిన కేటాయింపులు చేయటం జరిగినది అంతకుముందుకు వీరందరూ పాత కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో 2021 లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సుమారు ఐదు కోట్ల 60 లక్షలతో కొత్త సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ సముదాయ నిర్మాణము చేపట్టడం జరిగింది అట్టి పనులు సంపూర్ణంగా పూర్తి కాలేదు సంబంధించిన కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు ఇవ్వలేదు పెండింగ్లో ఉన్న పనులను నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డాక్టర్ భూక్య మురళి నాయక్ సుమారు ఒక కోటి రూపాయలు పెండింగ్ పనుల కోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించినారు కానీ ఇందులో 50 లక్షల సంబంధించి పనులు మాత్రమే పూర్తికాగా మిగతా పనులు కూడా నీటికి సంబంధించిన కాంట్రాక్టర్ బిల్లు రాలేదని పనులు పూర్తి చేయలేదు. ఆయనను ఉన్న పరిస్థితులలో కూరగాయల మార్కెట్ వ్యాపారులు అక్కడికి అనగా కొత్త కూరగాయల మార్కెట్ కు తరలి వెళ్లడానికి సిద్ధమైన నేపథ్యంలో పలుమార్లు మున్సిపల్ కమిషనర్ను నూతన మున్సిపల్ చైర్మన్ పాలకమండలి సభ్యులను కలిసి కూరగాయల వ్యాపారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఇతర ప్రాంతాల్లో మోడల్ మార్కెట్లలో ఉచితంగా క్రయవిక్రయాలకు అవకాశం కల్పించారని అదే రీతిలో ఇక్కడ కూడా కల్పించాలని కోరడం జరిగింది ఒకవేళ సాధ్యం కానీ ఎడల అనివార్య పరిస్థితిలలో ప్రస్తుతం ప్రతినెలకు వసూలు చేస్తున్న ఒక షాపుకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున అద్దెను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ వచ్చారు ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగినది ఇప్పటివరకు ఆనవాయితీగా నాడు గ్రామపంచాయతీ ఉన్నప్పుడైనా ఆ తర్వాత మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో కూడా నాటి మున్సిపల్ పాలకవర్గాలే చర్చించి కూరగాయల వ్యాపారుల ఆర్థిక పరిస్థితిని వారి యొక్క వ్యాపార పరిస్థితిని అన్ని విధాల ఆలోచించి అంచనా వేసి స్థానిక పరిస్థితుల దృష్ట్యా నామాత్రపు కిరాయి వద్దను కూరగాయల వ్యాపారులకు వేసేవారు కానీ అనూహ్యంగా నూతన పాలకమండలి ఇటీవలనే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా లేనివిధంగా విచిత్రంగా మహబూబాద్ జిల్లా ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి లేక ప్రతిపాదనల అనుసరించి సంబంధం లేని ఆర్ అండ్ బి శాఖ వారు మున్సిపల్ శాఖ సంబంధించి నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ సముదాయాలపై ఒకేసారి ప్రతి నెలకు ఒక కూరగాయల షాపుకు రూపాయలు 1000 నుండి 4000 రూపాయల వరకు అనగా మూడు రెట్లు 300 శాతం రెట్లు పెంచుతూ మరియు ఒక సంవత్సరం డిపాజిట్ పేరా ప్రతి షాప్ కు 50,000 వ్యాపారులు డిపాజిట్ చేయాలని ప్రతిపాదనలు పంపించడం విచిత్రంగా విడ్డూరంగా ఉందని సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ 33 వ వార్డు కౌన్సిలర్ బి అజయ్ సారధి రెడ్డి ప్రశ్నించారు అదేవిధంగా మూడు రకాల కేటగిరీలుగా ప్రతిపాదనలు ఆర్ అండ్ బి అధికారులు చేసి పంపినారు మున్సిపాలిటీ నిర్ణయాలలో ఆర్ అండ్ బి అధికారుల జోక్యం సమంజసం కాదన్నారు మహబూబాబాద్ మున్సిపల్ అధికారులు ఆర్ అండ్ బి అధికారుల జోక్యాన్ని కోరడం ముమ్మాటికి సరికాదని అన్నారు దశాబ్దాలుగా ఏళ్ల తరబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కూరగాయల వ్యాపారులపై ఈ రకమైన ఆర్థిక భారం కూరగాయల మార్కెట్ ప్రారంభం కాకముందే క్రయవిక్రయాలు ప్రారంభం కాకముందే వ్యాపారం ఏ స్థితిలో ఏ స్థాయిలో జరుగుతుందో తెలువక ముందే ఈ రకమైన భారం వేయడం అనేది సమంజసం కాదన్నారు ఈ యొక్క మార్కెట్ డిజైన్ కూడా వ్యాపారానికి కూరగాయల వ్యాపారులకు అనుకూలంగా ఉన్నదో లేదో అనుభవంలోకి రాకముందే ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవటం మున్సిపల్ పాలకమండలి ఈసారి కాదని అన్నారు ముఖ్యంగా ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ గారు మున్సిపల్ చైర్ పర్సన్ గూగుల్ జ్యోతి గారు మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే ఈ విషయమై స్పందించి కూరగాయల వ్యాపాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కూరగాయల వ్యాపారులకు అండగా ఉండాలని వారిపై ఎలాంటి భారం వేయరాదని పెండింగ్లో ఉన్న సౌకర్యాలు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తక్షణమే అన్ని చర్యలు తీసుకొని గాంధీ పార్క్ ను ఖాళీ చేయించి కొత్త కూరగాయల మార్కెట్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నాం కూరగాయల వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడితే వారు ప్రజలు వినియోగదారుల మీద వేసే అవకాశం కూడా ఉందని పరీక్షంగా ఇది ప్రజలపై పడే అదనపు భారమని ఇప్పటికే ఇతర అన్ని రకాల నేపథ్యంలో మానుకోట ప్రజలపై ఎదనపు ద్వారాలు మానుకోట ప్రజలపై అదనపు ఆర్థిక భారం అనగా కిరాయి పన్నులు అద్దెలు ప్రత్యక్షంగా పరోక్షంగా పడకుండా చూడాలని ప్రత్యక్షంగా పరోక్షంగా పడకుండా చూడాలని. డిమాండ్ చేశారు ఈ రేట్లను తగ్గించని యెడల కూరగాయల వ్యాపారులతో కలిసి స్థానిక 33వ వార్డు సిపిఐ కౌన్సిలర్ గా మరియు సిపిఐ మున్సిపల్ పక్షం సిపిఐ అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి వస్తుంది అన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *