20 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ దేశంలో రాహుల గాంధీ నాయకత్వం అవసరం Continue reading By Maha Telangana News Updated: Sat, 20 Jun, 2026 6:05 AM Published On: Sat, 20 Jun, 2026 6:05 AM 0 comments
20 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ కలెక్టర్ ఆదేశాలతో ఇసుక ప్రాంతాల ఆకస్మిక తనిఖీలు మహాతెలంగాణ/నర్సింహులపేట. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండలంలోని ఇసుక ప్రాంతాల్లో అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తొర్రూర్ ఆర్డీఓ గణేష్ , మహబూబాబాద్ గనులు మరియు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణ , తొర్రూర్ సీఐ గణేష్ , తహసీల్దార్ రమేష్ బాబు , ఎస్ఐ వెంకన్న మరియు సంబంధిత శాఖల సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మండలంలోని ఇసుక నిల్వ ప్రాంతాలు, రవాణా మార్గాలు, అనుమతులతో జరుగుతున్న తవ్వకాలు, నిల్వల పరిస్థితిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, అక్రమ నిల్వలు, అనుమతి లేని రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక రవాణాకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.అక్రమ ఇసుక రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. Continue reading By Maha Telangana News Updated: Sat, 20 Jun, 2026 6:00 AM Published On: Sat, 20 Jun, 2026 6:00 AM 0 comments
19 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ బాలికలు విద్యావంతులుగా ఎదగాలి Continue reading By Maha Telangana News Updated: Fri, 19 Jun, 2026 6:09 PM Published On: Fri, 19 Jun, 2026 6:09 PM 0 comments
17 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ బ్రతుకుదెరువు కోసం చేపట్టిన గౌడ వృత్తి బ్రతుకులనే బలితీసుకుంటోంది : గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్ Continue reading By Maha Telangana News Updated: Wed, 17 Jun, 2026 7:18 PM Published On: Wed, 17 Jun, 2026 7:18 PM 0 comments
17 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ వరంగల్ డీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహనా కార్యక్రమం Continue reading By Maha Telangana News Updated: Wed, 17 Jun, 2026 7:05 PM Published On: Wed, 17 Jun, 2026 7:05 PM 0 comments
17 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ కాంగ్రెస్ పార్టీ నుండి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన ఎడేళ్లి బిక్షపతి Continue reading By Maha Telangana News Updated: Wed, 17 Jun, 2026 7:03 PM Published On: Wed, 17 Jun, 2026 7:02 PM 0 comments
16 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ ఉప్పరపల్లి హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ Continue reading By Maha Telangana News Updated: Tue, 16 Jun, 2026 9:30 PM Published On: Tue, 16 Jun, 2026 9:30 PM 0 comments
15 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరూ కృషి చేయాలి : జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి Continue reading By Maha Telangana News Updated: Mon, 15 Jun, 2026 7:03 PM Published On: Mon, 15 Jun, 2026 7:03 PM 0 comments
15 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డులో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ రేషపల్లి నవీన్ Continue reading By Maha Telangana News Updated: Mon, 15 Jun, 2026 6:39 PM Published On: Mon, 15 Jun, 2026 6:39 PM 0 comments
15 Jun తెలంగాణ, మహబూబాబాద్ జిల్లాన్యూస్ 25 వేల చెక్కును కమిటీ సభ్యులకు అందజేసిన మాలోత్ నెహ్రూ నాయక్ Continue reading By Maha Telangana News Updated: Mon, 15 Jun, 2026 6:33 PM Published On: Mon, 15 Jun, 2026 6:32 PM 0 comments