కేసముద్రం/మహా తెలంగాణ:
సముద్రం మున్సిపాలిటీ పరిధిలో గల చైతన్య నగర్ లో ఉండబడిన కొమ్ము వారి అనుబంధ కుటుంబములు అనేక సంవత్సరముల తర్వాత ఒకే వేదిక పైన కలుసుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని ఆనందంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కొమ్ము కుల పెద్దలుగా ఉండబడినటువంటి
కొమ్ము సంజీవ కొమ్ము వీరస్వామి పందుల సంజీవ ఇమ్మడి వీరభద్రం జలగం వీరస్వామి గార్ల ఆధ్వర్యంలో నూతనంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీనికి సహాయ సహకారాలు అందించిన పరపతి సంఘం సభ్యులందరికీ పేరుపేరునా అధ్యక్షులు అయిన కొమ్ము శ్రావణ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు కొమ్ము వారి అనుబంధ కుటుంబముల పరపతి సంఘం చైతన్ నగర్ అధ్యక్షులు కొమ్ము శ్రవణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి పందుల సారయ్య, ప్రచార కార్యదర్శి పెండెల రవికుమార్, కోశాధికారి కొమ్ము సంజీవ, పందుల వేణుమాధవ్, మెంబర్స్ గా కొమ్ము నిఖిల్, కడారి నాగయ్య, మమెండ్ల ప్రేమ్ కుమార్, కొమ్ము రామకృష్ణ, కొమ్ము సునీల్ తదితరులు ఉన్నారు