గణతంత్ర దినం సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాముగా ఏర్పడిన రోజు

మహబూబాబాద్ జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు బవిరిశెట్టి రాజేశ్వర్ రావు

మహబూబాబాద్ :

గణతంత్ర దినం సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాముగా ఏర్పడిన రోజు అని మహబూబాబాద్ జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, బవిరిశెట్టి రాజేశ్వర్ రావు, కార్యదర్శి మహ్మద్ జానీ, కోశాధికారి గుండా వేంకటేశ్వర్లు అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు వారంతా వివిధ దేశాలలో ఏ ఏ విషయాలు బాగున్నాయో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం చట్టం సౌబ్రాతత్వం. ప్రతి పౌరుడు ఆనందముగా జీవించటానికి అందరికి సమా న్యాయం కొరకు 2సంవత్సరాల,11నెలల,18 రోజులు కష్టించి ప్రపంచములోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసినారు 1950 జనవరి 26నుండి అమలు చేసి సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాముగా ఏర్పడింది అన్నారు. ఈ కార్యక్రమంలొ అధ్యక్షులు,బవిరిశెట్టి రాజేశ్వర్ రావు, కార్యదర్శి,మహ్మద్ జానీ, కోశాధికారి,గుండా వేంకటేశ్వర్లు, మలే నవీన్,బవిరిశెట్టి నవీన్,కుడికాల రాజేందర్,కుడికాల రమేశ్,కూరపాటి మార్కండేయులు,గోపు రమేశ్,సోమ రాధాక్రిష్ణ,మహ్మద్శంశుద్దీన్,గుర్రపు రమేశ్,గుర్రపు సత్యనారాయణ,గుర్రపు శివ శంకర్,మామిడి శేషు,సాధులసురేష్ బాబు,బవిరిశెట్టి శ్రీనివాస్ రావు,పుల్లఖండం ప్రభాకర్,బొడ్ల రమణ మూర్తి,తాటిపాములరామదాసు,మనాది సుమన్,ఎర్రబెల్లి కుమార్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *