మాతృమూర్తి పేరుతో మొక్కలు నాటిన బిజెపి కార్యకర్తలు
మహాతెలంగాణ/మరిపెడ
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా పదవి చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిజెపి జాతీయ ఈక్వసులు నితిన్ నాభీ సుభాన్ పిలుపు మేరకు జున్ 2 నుంచి 21 వరకు చేపడుతున్న పలు కార్యక్రమాలలో భాగంగా సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వివిధ బూతులలో బిజెపి పార్టీ శ్రేణులు తల్లి పేరుతో(ఏక్ పెడ్ మాకే నామ్) మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ వద్దిరాజు రామచందర్రావు,మండల అధ్యక్షులు కట్టోజు గంగాధర్,టౌన్ అధ్యక్షురాలు భూక్య మంగమ్మ లింగం నాయక్,జిల్లా కార్యదర్శి నంద్యాల అశోక్,జిల్లా నాయకులు పల్లె సందీప్,పాల్వాయిభాస్కర్, భూక్యకాంతమ్మ, మండల నాయకులు భూక్య వీరన్న,జక్కుల నాగరాజు,బొమ్మనపల్లి నాగరాజు, జనార్దన్,పులి శ్రీనివాసు,రఘురాం శర్మ,తదితరులు పాల్గొన్నారు.