మీడియా & కమ్యూనికేషన్ అధికారుల జాతీయ సదస్సులో డీపీఆర్ఓ రాజేంద్ర ప్రసాద్

మహబూబాబాద్ :

జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) పి .రాజేంద్ర ప్రసాద్
ఢిల్లీలో నిర్వహించిన మీడియా & కమ్యూనికేషన్ అధికారుల జాతీయ సదస్సులో పాల్గొన్నరు.
భారత ఎన్నికల సంఘం (ECI) ఆధ్వర్యంలో ఐఐఐడీఈఎం (IIIDEM)లో నిర్వహించిన
ఈ సదస్సులో మీడియా నిర్వహణ, ప్రజా కమ్యూనికేషన్, ఎన్నికల సమాచార ప్రచారానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై నిర్వహించే ప్రత్యేక సెషన్, SIR నిర్వహణ తదితర అంశాలపై . తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన అధికారుల్లో రాజేంద్రప్రసాద్ ఒకరిగా నిలవడం సంతోషంగా ఉన్నారు,
ఈ సదస్సు ద్వారా ఎన్నికల సమాచార వ్యవస్థ, మీడియా సమన్వయం, SIR నిర్వహణ తదితర అంశాలపై ఆధునిక విధానాలను అవగాహన కల్పించడానికి దోహదపడతాయని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *