మహాతెలంగాణ/మహబూబాబాద్ :
మున్సిపల్ పరిధిలోని 29 వార్డులో బాలాజీ మార్బుల్ టైల్స్ శానిటరీ కన్సల్టెన్సీ షాప్ ఓపెనింగ్ చేస్తున్న యాజమాన్యం రాంపాల్ సేట్, కృష్ణ, ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా 33 వ వార్డు సిపిఐ కౌన్సిలర్ మున్సిపల్ ఫ్లోర్ అజయ్ సారధి రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని శాలువాతో తలపాగాతో సన్మానం చేశారు. 18వ వార్డ్ కౌన్సిలర్ రేషపల్లి నవీన్ కు కూడా తలపాక శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చిలువేరు వికాస్, జలగం ప్రవీణ్, మంద శ్రీను, రాగంమల్లయ్య, గుగులోతు రాజేందర్, మంద రవి, బోళ్ల భద్రయ్య,మిర్యాల మల్లికార్జున్, బాదావత్ బాలాజీ,కర్ర ప్రదీప్ రెడ్డి. పానుగంటి అశోక్,ఎస్.కె అక్బర్ బాషా, ప్రముఖ వ్యాపారస్తులు, యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.